ఎండలు తగ్గుముఖం పట్టినా సీజన్ తో నిమిత్తం లేకుండా కొబ్బరి నీళ్ళు మాత్రం ప్రతి రోజు తాగండి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . కొబ్బరి నీళ్ళు పోషకాలు శరీరానికి శక్తి ఇస్తాయి .ప్రతి రోజు తాగితే జీవ క్రియారేటు పెరుగుతుంది . కొబ్బరి నీటి లోని ఎలక్ట్రో లైట్స్ ఆరోగ్యంగా ఉంచటంలో సాయపడతాయి . జీవక్రియ పెరిగితే కొవ్వు తగ్గుతుంది . మూత్రపిండాల్లోని వ్యర్దాలు బయటికి నెట్టేందుకు కొబ్బరి నీళ్ళు ఉపయోగపడతాయి . రక్తపోటు తగ్గిపోతుంది . బాగా అలసి నప్పుడు తక్షణ శక్తి అందుతుంది . రాత్రి వేళ పడుకొనే సమయంలో కొబ్బరి నీళ్ళు తాగితే త్వరగా నిద్ర పడుతుంది . చర్మం కాంతివంతంగా ఉంటుంది .

Leave a comment