కాఫీమీద ఉన్న అనుమానాలన్ని తొలగించింది ఒక నివేదిక. ఈ తాజా పరోశోధన నివేదిక కాఫీ వల్ల క్యాన్సర్ వస్తుందన్న మాటలో నిజం లేదని అది అతి వేడి వల్ల కొన్ని శారీరక ఇబ్బందులు రావచ్చని చెబుతుంది. కాఫీలో క్యాన్సర్ కారక గుణాలు లేవన్నది పరిశోధకుల మాట. సాధారణంగా కాఫీ ప్రియులు పొగలు కక్కే కాఫీ కావాలంటారు కాని కాఫీ కానీ టీ కాని 65 డిగ్రీల ఉష్ణోగ్రత మించడం మంచిది కాదాంటారు.వేడిగా ఉండే పాణీయం లోపలికిపోతే అన్నవాహిక గోడల కణాలను దెబ్బతీస్తుంది. అలా దెబ్బతిన్న కణాల వల్ల అభాగంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని కాఫీ వల్ల కాదని తాజా పరిశోధన చెభుతుంది.

Leave a comment