కాఫీతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధకులు కొత్త కొత్త విషయాలు చెపుతున్నారు కానీ అసలు తాగ వల్సింది బ్లాక్ కాఫీ.చక్కెర ,పాలు కలపని బ్లాక్ కాఫీనే మెగ్నిషియం,పోటాషియం శరీరంలో ఇన్సులిన్ ను సరిగ్గా ఉపయోగపెట్టుకొనేలా చేస్తాయి. ఈ కాఫీ తాగి తే ఏక గ్రత కుదురుతుంది. కాఫీ తాగితే వ్యాయామాలు చాలా శక్తి వంతంగా చేయగలుతారు. కాఫీ బరువు తగ్గేందుకు కూడా ఉపయోగపడుతుంది. కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరాన్ని రక్షిస్తాయి.కుంగుబాటు తగ్గిస్తుంది.అల్జీమర్స్ ప్రమాదం తగ్గిస్తుంది, మూడు బాగవుతుంది.

Leave a comment