ఈ రోజుల్లో నేరేడు పండు ఎక్కువగా దొరుకుతాయి నేరేడు లో క్యాల్షియం, ఇనుము, పొటాషియం విటమిన్ ఎ, సి లు పుష్కలంగా ఉంటాయి.దగ్గు, జలుబు, జ్వరం వంటి వాటి బారిన పడకుండా తగ్గించే ఔషధగుణాలు నేరేడు పండు లో ఉన్నాయి, విటమిన్ ఎ  సి లు కంటి చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ కాలేయాన్ని శుభ్రపరిచి పనితీరును మెరుగుపరుస్తాయి.దంత సమస్యలు నివారిస్తాయి.మెదడు చురుగ్గా పని చేసేలా చేస్తాయి ఆస్తమా బ్రాంకైటిస్ వంటి వ్యాధులతో ఇబ్బంది పడే వాళ్ళ  వీటిని తీసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది.

Leave a comment