ప్లస్ సైజ్ ప్రముఖ్ మోడల్ వర్షత తటవర్తి అందాల ప్రపంచంలో తానేమిటో నిరూపించుకొన్నా ఈ మోడల్ సామజిక మాధ్యమాల్లో సంచలన గ్లామర్ ఇండస్ట్రీలో ,తెల్లని ఛాయా,సన్నటి నడుము ,వంటి కొలతల లోనే గుర్తింపు . విశాఖలో పుట్టి ఢిల్లీలో పెరిగిన వర్షిత బొద్దుగా ఉన్నా శరీరం తోనే గ్లామర్ ప్రపంచంలో తనచోటును సంపాదించుకొంది . ప్రముఖ డిజైనర్ సవ్యసాచి  ముఖర్జీ ఎంచుకొన్న సూపర్ మోడల్స్ లో ఒకరుగా నిలచింది వర్షిత . తొలి ప్లాంసైజ్ మోడల్ గా రాంప్ పైన మెరిసింది . నల్లగా లావుగా ఉండే వర్షిత అందాల ప్రపంచంలో తానేమిటో నిరూపించుకొంది .

Leave a comment