ఎదో మంత్ర దండం అలా ఊపి మాయచేసినట్లు వంటిపైనా ఉన్నా షర్టు పై బొమ్మ రంగులు మాయం అయిపోతే ఎలా ఉంటుందీ ? సోలార్ యాక్టీవేటెడ్ కలర్  ఛేంజింగ్ టీ షర్టు అలాంటిదే. వేసుకొన్నపుడు మాములుగా తెలుపు నలుపు రంగుల్లో సన్నని గీతలు కనిపిస్తూ ఉంటాయి. అలా ఎండలోకి వెళ్ళేసరికి షర్ట్ పైన బొమ్మ రంగులు నింపుకొంటుంది. పిల్లలూ పెద్దలూ అమితంగా ఇష్టపడుతున్న ఈ షర్ట్ లు ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి. ఈ డిజైన్ ను వేడికి స్పందించే ప్రత్యేకమైన రంగుల్లో రూపొందించారు. మాములుగా కనిపించే గీతలు ఎండకి మెరిసే రంగులతో ప్రత్యేక్షం అవుతాయి.

Leave a comment