ప్రతి  సంవత్సరం ఒక కొత్త రంగు కలర్ ఆఫ్ ది ఇయర్ గా నిలుస్తోంది. ఫ్యాషన్ నిపుణులు ఆరంగులోనే దుస్తులు రూపొందిస్తారు. రాంప్ వాక్స్ లో ఆరంగు లోనే సెలబ్రిటీలు మెరిసిపోతారు. అయితే ఈ  సంవత్సరం 2020 లో మాత్రం లేత రంగుల దే హవా. అందులోను సముద్ర తీరాల్లో కనిపించే వర్ణాల నే నిపుణులు మెచ్చుకొన్నారు ముఖ్యంగా సీ ఫోమ్ కలర్ కే అగ్రస్థానం ఇచ్చారు. సముద్రపు అలలు నురగల్లో దర్శనం ఇచ్చే లేత ఆకుపచ్చ రంగు సీ ఫోమ్ . ఆరంగుకి కాస్త దగ్గర లో ఉంటుంది నియోమింట్. ఇది అందమైన రంగు గా తేల్చారు నిపుణులు.

Leave a comment