బంగారం చేసే నెక్లెస్ లో పూలు పండ్లు డిజైన్ లతో ఎనామిల్ పెయింట్ చేసినట్లు. మీనాకారి డిజైన్ నగలు వస్తున్నాయి. టెంపుల్ జ్యువెలరీ లో మీనాకారి డిజైన్ లో దేవి దేవతల రూపాలు బృందావనంలో కృష్ణుడు మాధవుడి రాసలీలలు అందంగా చెక్కి పెయింటింగ్స్ లాగా ఎనామిల్ రంగులు అద్దిన నగలు చాలా బావున్నాయి. కృష్ణుడి రాసలీల ల నెక్లెస్ తీసుకుంటే చెట్లు, పూవులు ఆకులు నెమళ్లు జింకలు,  కృష్ణుడు గోపికల ధరించిన వస్త్రాలను కూడా ఎనామిల్ వర్ణాలు నింపుకొని మెరిసిపోతున్నాయి. ఈ వర్ణ రంజితమైన నగలు చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి.

Leave a comment