ఆహారం కళ్ళకి ఇంపుగా కనిపించేందుకు అందులో ఎడిబుల్ కలర్స్ వేస్తూ ఉంటారు.అయితే ఈ రంగుల్లో టైటానియం డ్రై ఆక్సైడ్ కలిస్తే అది పొట్ట బ్యాక్టీరియా కి హానికరంగా పరిణమిస్తుందని త్వరగా కడుపులో మంట వస్తోందని చెబుతున్నారు పరిశోధకులు.ఈ రంగులని ఆహారంలో కలపటం పైన ఫ్రాన్స్  నిషేధం ప్రకటించింది.ఈ ఆక్సైడ్ రేణువుల కు కొవ్వు తోడైతే మరింత హాని కరమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.ఆహారం అందంగా కనిపించకపోయినా నష్టం లేదు కానీ ఈ రంగుల్ని కలప వద్దు అంటున్నాను.

Leave a comment