ఫ్యాషన్ డిజైనర్స్ మాత్రమే సరైన కాంబినేషన్స్ చెప్పగలరు. ఎందుకంటే వాళ్ళు మిక్స్ చేసేది ఇటు సంప్రదాయం అటు మాడర్నిటి   సంప్రదాయం కల్లు జిగేలు మనిపిస్తుంది. దానికి మోడ్రన్ స్టయిల్ చేరిస్తే సింపుల్ అనిపిస్తుంది. వాళ్ళు చెప్పుతున్నట్లు ఒక లాంగ్ అనార్కలీ గౌన్, పలాజో డ్రెస్, లాంగ్ గౌన్ వేసుకుంటే కరక్ట్ ఫిట్ తో పాటు కలర్ కాంబినేషన్ చూసుకోవాలి. ఆభరణాలు చాలా తక్కువ వుండాలి. లాంగ్ అనార్కాలీ డ్రెస్సు పైకి ఎంబ్రాయిడరీ ఓవర్ కోట్ ష్రగ్ ధరిస్తే గ్రాండ్ గా వుంటుంది. ఇక ఏ ఫంక్షన్ జరిగినా డిజైనర్ గాగ్రాచోళీలు, లేహంగా, సింగిల్ స్లీవ్, బ్లవుజ్ ఒన్ సైడ్ దుపట్టా పిన్ చేస్తే ఒక ఆస్టైల్ ప్రత్యేకం.

Leave a comment