షార్ట్ స్కర్ట్ ధరించటం చాలా ఇష్టం అమ్మాయిలకు కాని కాబినేషన్స్ విషయంలో కన్ ఫ్యూజ్ అవుతుంటారు. ఫ్యాషన్ డిజైనర్స్ ఎంచెబుతున్నారంటే కుచ్చులు గల షార్ట్ స్కర్ట్ లేదా బ్రాడ్ గా ఉండేవి ధరించమంటారు. ఫిగర్ హగ్గింగ్ స్కర్టులు క్యాజువల్ గా ధరించేందుకు బావుండవనే అంటారు. ఎంబాలిష్ మెంట్స్ గల టాప్స్ , లూజ్ ఫిట్టింగ్ లు చక్కగా ఉంటాయనే అంటారు . సూటయ్యే బెల్టులు, యాక్సరీస్ మడమల వరకు ఉండే బూట్లు బావుంటాయి. షార్ట్ స్కర్ట్ లు, డ్రెస్ ల వల్ల కంఫర్ట్, ఫ్యాషన్ రెండూ ఉంటాయని ఫ్యాషనిస్టులు చెబుతున్నారు.

Leave a comment