అందమైన ఫ్యాషన్ గా ఉండే లెక్కలేనన్ని బ్యాగ్స్ కళ్ళను మాయ చేస్తుంటాయి.ఉద్యోగానికి వీకెండ్స్ కు ఉపయోగపడాలి అనుకుంటే మాత్రం యుటిలిటి బ్యాగ్స్ కోసం చూడండి అంటారు స్టైలిస్టులు. ఖరీదైన బ్యాగ్ అయిన కంఫర్ట్ గా ఉపయోగపడేలా ఉండాలి. బరువు తక్కువగా తేలికగా ఎక్కువ అరలతో కంఫర్ట్ నెస్ తో ఉండాలి.ట్యాన్ డీ బ్రౌన్,డీప్ బ్రౌన్,బ్లాక్ ,గ్రే వంటి క్లాసిక్ కలర్స్ బావుంటాయి. ప్రతిరోజు వాడటానికి కాబట్టి మంచి నాణ్యమైన బ్రాండ్ ఎంచుకోవాలి.

 

Leave a comment