బ్యాగ్ కేవలం అలంకరణ కోసమే కాకుండా అది ఉపయోగం కూడా స్టైల్ గా కనిపించే బ్యాగ్ ఎక్కువ వస్తువులు పట్టేలా తయారు చేసారు. సాఫ్ట్ ఫైబర్ మైక్రా ఫైబర్ తో, ప్రింట్లు, పూసలు ఉపయోగించి చేసే ఈ బ్యాగ్ అ సందర్భానికైనా బావుంటుంది. ఇక క్రాస్ బాడీ బ్యాగ్ ని భుజం మీదుగా శరీరం పైన అందంగా వేసుకొంటారు. బరువు శరీరం మొత్తం మొస్తుంది. కనుక ఇవి చకక్ని ఎంపిక. ఆఫీస్ అవసరాలకు సరిపోతుంది. ఇక శోల్దేర్ బ్యాగ్ లో ఎన్నో వస్తువులు సర్దుకోవచ్చు. ఫోన్, టాబ్లెట్, డైరీ మిగతా అవసరమైన వస్తువులు చక్కగా సర్దుకోగలిగే ఈ బ్యాగ్ భుజాలపై వేసుకోవచ్చు షాపింగ్, ఆఫీస్ అవసరాలకు బావుంటుంది.

Leave a comment