తొమ్మిదవ తరగతి చదువుతున్న కేరళ స్టూడెంట్  Anujath vinayal వేసిన ఒక పెయింటింగ్ కేరళ ప్రభుత్వం జిండర్ బడ్జెట్ డాక్యుమెంట్ కవర్ పేజీ గా ప్రశంసలు పొందింది.అనుజత్ సింధు వినైల్ గీసిన చిత్రానికి మై మదర్ అవర్ మదర్స్ ఇన్ ది నైబర్ హుడ్ అని పేరు పెట్టాడు తను గీసిన చిత్రం గురించి చెబుతూ మా అమ్మ గురించి, ఆమె హౌస్ వైఫ్ పనేమీ చెయ్యదు అని చెబుతూ ఉంటాడు కానీ మా అమ్మ క్షణం తీరిక లేకుండా నిరంతరం పనిలో మునిగి ఉండటం నేను చూశాను. ఆమె నాకు స్ఫూర్తి నన్నెంతో ప్రోత్సహిస్తుంది ఆమె చేసే రూపాయి విలువ లేని కష్టాన్ని నేను గీశాను అన్నాడు ఈ చిత్రం ఇప్పుడు వైరల్ అవుతుంది.

Leave a comment