కరోనా వ్యాప్తికి ఈ నెల మధ్యలో తగ్గటం మొదలుపెట్టి నెల ఆఖరుకు క్షీణదశ చేరుకుంటుంది అంటున్నారు ప్రముఖ వ్యాక్సినాలజిస్ట్ గగన్ దీప్ కాంగ్. శాస్త్రవేత్తలుగా మా దగ్గర సమస్య పరిష్కార మార్గాలు ఉంటాయి.కానీ మీరు మాత్రం కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలు పాటించండి భయం వద్దు అంత ధైర్యమూ వద్దు.శ్రద్ధగా ఉండండి అంటున్నారు గగన్ దీప్.ఆమె వైరాలజిస్ట్ వైరస్ ల పైన పరిశోధనలు చేస్తూ ఉంటారు.నెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ లో గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సైన్సెస్ విభాగం ప్రొఫెసర్ గా ఉన్నారు. కరోనా ఎదుర్కొనే విషయంలో ఆంధ్రప్రదేశ్ పంజాబ్ రాష్ట్రాలకు సలహాదారుగా ఉన్నారు.

Leave a comment