ఇకపై కోవిడ్ ఇన్ఫెక్షన్ అనేది ఒక సాధారణ జలుబు లాగా ఓ సామాన్య సమస్యగా ఉండబోతోంది. సార్స్ సి వో వీ-2 వైరస్ మరింత తీవ్రంగా మారుతుందని చెప్పేందుకు ఎలాంటి కారణాలు లేవు. త్వరలో కరోనా వైరస్ నిరపాయకరమైన వైరస్ గా మారబోతుంది అంటున్నారు వ్యాక్సిన్ రూప కర్త ప్రొఫెసర్ డేమ్ సారా గిల్బర్ట్. ఆమె ప్రముఖ వాక్సిన్ లలో ఒకటైన ఆక్స్ఫర్డ్ ఆస్ట్రోజెనికా టీకా రూపకర్త ల్లో ఒకరు. మానవాళిలో ఇప్పటికే నాలుగు రకాల కరోనా వైరస్ లు మనం క్షణంశాల్లో ఇమిడిపోయి ఉన్నాయి. కరోనా కూడా అలా తొందరలో ప్రమాదం లేని వైరస్ కాబోతోంది అన్నారామె ఇక కరోనా త్వరలో మామూలు జలుబు లేదా ఫ్లూ లాంటిదే అవబోతోంది అంటున్నారు సారా గిల్బర్ట్.

Leave a comment