Categories
వెండీ చార్కల్ . కోవిడ్ 19 శ్వాసకోశం లోకి ఏ విధంగా ప్రవేశించి వ్యాప్తి చెందుతోంది అనే విషయంలో పరిశోధన చేస్తున్నారు. 2000 సంవత్సరంలో సార్స్ విషయం బయట పడినపుడు గబ్బిలాలలో కరోనా వైరస్ వినుతంగా ఉందని తెలుసుకొన్నాము. రెండు రెండు గబ్బిలాల లోని వైరస్ కలయిక వల్ల ఈ కరోనా వైరస్ పుడుతోందని తెలుసుకొన్నాము. ఇదేదో గబ్బిలాల నుంచి నేరుగా మనుషులకు వస్తోంది లేదా ఇంకెదోన్నవాహకం ఈ వ్యాధిని వ్యాప్తి చేస్తోందీ ఇంకా సాధించాలి అంటోంది వెండీ చార్కల్.