కరోనాతో మరణించిన జోత్స్న పై పాథలాజికల్ అటాప్సీ (వ్యాధి అధ్యయనం కోసం చేసే శవ పరీక్ష) జరగటం లో దేశంలోనే తొలిసారిగా కరోనా పరిశోధన  కోసం ఉపయోగపడిన తొలి మహిళగా గుర్తింపు పొందారు జోత్స్నా. కోల్ కత్తా లోని బేలెఘాట్  లో ఉంటారు తను చనిపోతే అవయవ దానం చేయాలని  అనుమతి పత్రం పైన  పదేళ్ల క్రితం సంతకం పెట్టారామే. మే 20వ తేదీ కోల్ కత్తా లోని ఆర్. జి. కర్ మెడికల్ కాలేజ్ లో అటాప్సీ జరిగింది. మరణానంతరం కూడా జోత్స్న కరోనా యోధురాలిగా గుర్తుండిపోతారు జోత్స్న 1997లో చిట్టి గాంగ్ లో జన్మించారు కార్మిక సంఘాల పోరాటాల్లో పాల్గొన్నారు ఆమె మనవరాలు తీస్తా బసు  వైద్యురాలు.

Leave a comment