ఆడ పిల్లలు ఎదిగే కొద్దీ శరీరాకృతిలో తేడాలొస్తాయి. శరీరం పై భాగానికి లోదుస్తుల అవసరం వస్తుంది. తొలి బ్రాను ఎంచుకొనేప్పుడు ఫిట్ స్టైయిల్ ఎలా ఉండాలి అనే విషయంలో సందేహాలు వస్తాయి. బ్రాస్ట్రాప్ భుజాలపై ఓరుసుకు పోతున్నట్లు అనిపిస్తే కాస్ సైజ్ చిన్నగా ఉందని అర్థం చేసుకోవాలి. అండర్ వేర్ బ్రా బిగుతూగా ఉన్న పెద్దకప్ సైజ్ ఎంపిక చేసుకోవాలి. సరైనా సైజ్ చూసి తీసుకోవాలి వెనుక వైపు కండరాలు ఉబ్బి కనబడుతు ఉంటే బ్రా బ్యాండ్ మరీ చిన్నగా ఉన్నదని అర్థం .బ్రా బ్యాండ్ పైకి లేస్తుంటే మరీ పెద్దదిగా ఉన్నదని అర్ధం. సరిగ్గా ఫిట్టవక పోతే మెడ, వెన్ను,భుజాల నొప్పులోస్తాయి. కనక కరెక్ట్ గా ఫిట్ అయ్యే వాటిని ఎంచుకోవాలి.

Leave a comment