ఎప్పటికప్పుడు ఫ్యాషన్ మారిపోతూనే ఉంటాయి ఇప్పుడు మార్కెట్లో హడావుడి చేస్తున్న దుపట్టా మ్యాచింగ్ లెగ్గింగ్స్ అమ్మాయిలను ఇట్టే ఆకర్షించేశాయి సాధారణంగా లెగ్గింగ్స్ తో ఎన్నో కుర్తీలు జత చేయచ్చు. కానీ ఎంత ప్రయత్నం చేసినా సరిగ్గా మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తుంది. ఇప్పుడా ఇబ్బంది లేకుండా లెగ్గింగ్స్ లకు మ్యాచింగ్ చున్నీలు వచ్చేశాయి. లెగ్గింగ్ లకు మోకాలి కింద భాగం నుంచి ఉండే డిజైన్ ప్రింట్ చున్నీ కి కూడా ఇస్తున్నారు. ఇప్పుడు లెగ్గింగ్ పైన వేసుకొనే చున్నీ మ్యాచింగ్ గా ఉన్నాయి.

Leave a comment