పెళ్లిళ్ల సీజన్ రాబోతున్న కరోన దృష్ట్యా తక్కువ మంది తో సింపుల్ గా జరుపుకోవలసి వస్తోంది చిన్నచిన్న గ్యాల్ రింగ్స్ అయినా తక్కువ మందితో జరుపుకునే వేదిక అయిన బ్రైట్ గా వెలిగి పోవాలంటే ఇంకో వెస్ట్రన్ స్టైల్ డ్రెస్ కాటన్ ఫ్యాబ్రిక్ తో ప్లాన్ చేసుకోండి అంటున్నారు డిజైనర్లు. సౌకర్యంగా ఉండాలంటే ప్రింటెడ్ కాటన్ తో డ్రెస్ ఎంచుకోవాలి ఇక్కత్ కాటన్ హకోబా కాటన్ ని పలాజాలు కుట్టించుకోవచ్చు  లేదా చక్కని స్కర్ట్ గా కట్టించుకోవచ్చు వీటి కాంబినేషన్ గా ఫ్లోరల్ షిఫాన్, చందేరి ల తో డిజైన్ చేసిన క్రాఫ్ టాప్స్ పెన్ల్ మ్ స్టైల్ క్రాఫ్ టాప్ కట్టించుకోవచ్చు వేసవి కాబట్టి కాటన్ చాలా సౌకర్యంగా చక్కగా ఉంటాయి.

Leave a comment