నమ్మకం,సానుకూల దృక్పధం మాత్రమే ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి మనల్ని రక్షిస్తాయి అంటోంది సమంత. ఫ్యామిలీ మాన్- 2 వెబ్ సిరీస్ లో ప్రేమికుల ముందుకు రాబోతున్న సమంత తెలుగు తమిళ చిత్రాల్లో దూసుకుపోతోంది.గుణశేఖర్ తెరకెక్కిస్తున్న శకుంతలం లో నటిస్తోంది. కోవిడ్ చుట్టూ మండుతున్న ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికి వైరస్ తో పోరాడగలమన్న ధైర్యం ఉండాలి.ఇలాంటి స్థితిలో నైనా ఎదుర్కొని తట్టుకుని నిలబడ్డ గలమన్న సానుకూల దృక్పథంతో ఉండాలి. ఎలాంటి సమయంలోనూ ధైర్యం పోగొట్టుకోవద్దు అంటూ చెబుతోంది సమంత.మాస్క్ పెట్టుకొని సామాజిక దూరం పాటిస్తే మనం కరోనా జయించవచ్చు అంటూ సోషల్ మీడియాలో వివరిస్తోంది సమంత.

Leave a comment