సమర్పణ్ స్వచ్ఛంద సంస్థ ద్వారా కోవిడ్ సంక్షోభంలో ఎంతోమంది ఆకలి తీర్చి,వారి ఆరోగ్యానికి  ఆసరా అయ్యారు ముంబైకి చెందిన అక్కచెల్లెళ్ళు మేఘ,రూత్ వీరిది రాజస్థాన్లోని కోట పట్టణం మేఘ ఐ ఆర్ ఎస్ లోనూ రూత్ రెడ్ క్రాస్ సమాఖ్య లో పనిచేస్తున్నారు. దాదాపు 29 వేల కుటుంబాలకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. రెండు లక్షల అరవై వేలకు పైగా ఫేస్ మాస్క్ లు శానిటైజర్ లు సబ్బులు చేతి తొడుగులు అందజేశారు.16 వేలకు పైగా శ్రామిక రైళ్లలో బయలుదేరిన వలస కూలీలకు  శానిటైజేషన్ కిట్ ఇచ్చారు. గొప్ప హోదాల్లో పని చేస్తున్న ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు సేవే ముఖ్యం అని నమ్ముతున్నారు.

Leave a comment