కర్పూరం మొటిమలకు చక్కని మందు. బ్లాక్ హెడ్స్ మొటిమల సమస్య ఉంటే, గంధం పొడి లో ఓ స్పూన్ బాదం నూనె కలిపి దీనిలో కర్పూరం కరగ నిచ్చి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి.ఓ పదిహేను నిమిషాలు వదిలేసి తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి.ఇలా వారానికి నాలుగు సార్లు చేస్తే వెంటనే ఫలితం తెలుస్తుంది.అలాగే కర్పూరం లో ఉండే యాంటి మైక్రోబియల్ గుణాలు కాలి పగుళ్ళు తగ్గిపోతాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడుతాయి.కొబ్బరినూనెలో కర్పూరం కరిగించి కాళ్ళ గోళ్లకు రాసుకోవాలి మృదువుగా మర్దన చేస్తే ఫలితం కనబడుతుంది.

Leave a comment