ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్స్ లో మసాబా గుప్తా చాలా ప్రత్యేకం పెద్ద పెద్ద ప్రింట్లు, డార్క్ కలర్స్ తో ఆమె ఫ్యాషన్ బ్రాండ్ క్వీన్ హౌస్ ఆఫ్ మసాబా సెలబ్రెటీలకు పెద్ద ఆకర్షణ. సోనమ్ కపూర్, ప్రియాంక చోప్రా, కరీనా కపూర్ వంటి స్టార్స్ క్యాజువల్స్ నుంచి ఈవెంట్ స్పెషల్స్ వరకు మసాబా నే అడిగేస్తారు. తండ్రి విలియం  రిచర్డ్ లాగా టెన్నిస్ వైపు తల్లి నీనా గుప్తా లాగా యాక్టింగ్ వైపు చూడకుండా తన క్రియేటివిటీ నే నమ్ముకుని మోస్ట్ వాంటెడ్ డిజైనర్ గా నిలిచింది మసాబా గుప్తా.

Leave a comment