పర్లేదు కాఫీ తాగండి, కానీ చెక్కర బదులు ఒక స్పూన్ క్రీమ్ కలుపుకొని తాగితే ఏ సమస్యలు వుండవు అంటున్నారు అధ్యయకారులు. మీగడ కూడా అలాగే ఉపయోగించడం మంచిది కానప్పటికీ, కాఫీ లో కలిపి తాగటం వల్ల కొన్ని గంటల వరకు ఆకలి వుండదంటున్నారు. అదనపు క్యాలరీలు వచ్చి చేరాక పోవటం వల్లనో,ఉన్నా క్యాలరీలు ఖర్చుకావటం వల్లనో బరువు పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉండదంటున్నారు .ఈ క్రీమ్ కాఫీ తాగిన వాళ్ళను రోజుల కొద్దీ పరిశీలించారు. వాళ్ళు క్రమంగా బరువు తగ్గటం పరిశోధికులు గుర్తించారు. చెక్కర మానేసి ఈ క్రీమ్ కాఫీ ట్రై చేయమంటున్నారు.

Leave a comment