చర్మం తరచూ సరిపోయే క్రీమ్స్ ఎంచుకోవాలి అంటారు ఎక్సపర్ట్స్. ఎండిపోయి డల్ గా ఉంటే పొడి చర్మం త్వరగా వృద్ధాప్యం ఛాయలు వచ్చే ఈ చర్మానికి సబ్బుకు బదులు మైండ్ క్లెన్సర్ వాడాలి క్రీమ్ తో పాటు క్రీమ్ ఆధారిత మాయిశ్చరైజర్ వాడాలి. మొహం కడుక్కో న్న కాసేపటికే ముఖం పై జిడ్డు కనబడితే అది జిడ్డు చర్మం అనుకోవచ్చు. ఆయిల్ కంట్రోల్ ఫేస్ వాష్, ఆల్కహాల్ లేని టోనర్ మ్యాచ్ మాయిశ్చరైజర్ బేబీ బేస్డ్ సన్ స్క్రీన్ వాడాలి. నుదురు ముక్కు భాగంలో జిడ్డుగా ఉండి మిగతా ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటే సాధారణ లేదా కాంబినేషన్ చర్మం మీ చర్మానికి జెంటిల్ ఫేస్ వాష్ సన్ స్క్రీన్, రాత్రివేళ ఫ్రీ మాయిశ్చరైజర్ రాయాలి. సరైన క్రీములతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

Leave a comment