యాంటీ పజంగ్ క్రీమ్స్ ముఖంపై ముడతలు రానివ్వవు,వయసు తెలియనివ్వవు అని చెపుతూ ఉంటాయి. ఈ ప్రచారం నమ్మి ఈ క్రీమ్స్ చాలా మంది ఉపయోగస్తారు. కానీ వాటిలో పాదరసం ఉంటుంది జాగ్రత్త అని హెచ్చరిస్తోంది ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అమెరికా. ఆ ఉత్పత్తుల లేబుల్ పైన మెర్క్యూరస్ క్లోరైడ్ , కాలోమెల్ మెర్క్యూలో అనేటువంటివి ఉంటే అసలు వాడద్దు అంటున్నారు ఎక్సుఫర్ట్స్. అందులో ఉండే పాదరసం చాలా ప్రమాతం .ఆ పాదరసం శరీరంలోకి చేరితే అది పాలింర్ల ద్వారా పిల్లలకు అందితే అది వారి మెదడు పైన ప్రభావం చూపెడుతోంది. సిల్క్ లోషన్స్ క్రీమ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండమంటున్నారు.

Leave a comment