Categories
కూరగాయలు అమీ ఒక బీద కుటుంబం నుంచి వచ్చిన రాధా యాదవ్ ప్రపంచ కప్ లో భారత మహిళల క్రికెట్ జట్టుకు విజయాలు అందించే స్థాయి కి చేరుకొన్నది . మహిళల టీ 20 ప్రపంచ కప్ లో శ్రీలంక తో మ్యాచ్ లో లెఫ్టర్మ్ ఆఫ్ స్పిన్ తో నాలుగు వికెట్లు కూల్చి క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు చూసేలా చేసింది రాధా . కోచ్ ప్రఫుల్ నాయక్ తీసుకొన్న శ్రద్ధతో క్రికెట్ ప్రపంచంలో అడుగుపెట్టిన రాధా మొదట్లో ఓరోడా అండర్ 19 జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించి ,తర్వాత సీనియర్ జట్టు లో రాణించి 19 ఏళ్ళ వయసులో టీ ఇండియాలో చేరింది . ప్రపంచ కప్ లో అదే అవకాశం తెచ్చుకోంది రాధా .