ముఖం ఒక్కసారి నల్లబారినట్లు అవుతోంది. కళ్ళ కింద చర్మం ఎండి పోయినట్లు అనిపిస్తుంది. ముఖానికి వేసుకొనే మెకప్ ఇతర క్రీములను అజాగ్రత్తగా వదిలి వేయటమే ఇందుకు కారణం .చర్మం సహాజమైన వర్ణాన్నీ మృదుత్వాన్నీ పోగొట్టుకొంటుంది. మేకప్ కోసం వాడినా క్రీములను కళ్ళ కింద జాగ్రత్తగా తుడిచి వెంటనే బేబీ ఆయిల్ రాయాలి. పచ్చిగా కోసినా బంగాళదుంప ,కీర దోస ముక్కలను ,కంటిరెప్పలపైన పెట్టి పదినిమిషాలు విశ్రాంతిగా ఉండాలి. తరువాత చల్లని నీళ్ళతో ముఖం కడుక్కొని నర్సింగ్ క్రీమ్ అఫ్లైయ్ చేయాలి.పసుపుతో కలిపిన ఫైనాపిల్ రసం పూదినా ఆకుల రసం అఫ్లైయ్ చేసిన నలుపుపోతుంది.

Leave a comment