నీహారికా,

క్రీస్తు పేరు తో ఒక శకానికి నాంది. ఆయన చూపిన మార్గం ప్రేమా, దయ. యుగ కర్తలు ఇప్పుడు మనుష్యుల లోని మాలిన్యాన్ని వెలికి తీసి వాళ్లకు స్వచ్చమైన మర్ఘాన్ని చూపించారు. రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన చేసిన పనులు, చెప్పిన మాటలు ఎప్పటికీ సిరోధార్యం . సమస్త మానవాళిణీ ప్రేమించారు క్రీస్తు. అప్పటి ధర్మ శాస్త్రం ప్రకారం పాపం చేసిన స్త్రీలను రాళ్ళతో కత్తి చంపేసేవాళ్ళు. క్రీస్తు ఒక అపరాధిని చేసారు. ఆమెహా దండించేందుకు రాళ్ళతో నిలబడ్డ వాళ్ళను చూస్తూ , మీలో పాపం చేయని వాళ్ళు, ఆమె పైన రాయి విసరమని కోరరాదు. అందరి చేతుల్లోని రాళ్ళు కిందపడ్డాయి. క్రీస్తు ఆమెను ఊరడించి పాపం చేయవద్దు అని చెప్పి నీకు క్షమాపణ దక్కిందన్నారు, సాటి మనుష్యలను వేదించే వాళ్ళు, మానవత్వం తెలియని వాళ్ళు పశు ద్రుష్టి తో పావులు.  ణీ శత్రువును ప్రేమించు, నిన్ను హింసించే వారి బాగు కోరుకొమ్మని చెప్పే క్రీస్తు మానవతా మూర్తి డ్యా హృదయుడు.

Leave a comment