రేపే క్రిష్టమస్ పాపం చేసిన వారికి సిక్షించడమే కాదు. పాపమే మరణించాలి. అలా జరిగితే పాపం లేని మనిషి పాప రహితుడై ఏసుక్రీస్తు లా మారతాడని దేవుని నమ్మకం. అందుకే నశించిన దాన్ని వెదికి రక్షించే నిమిత్తం ఆయన తన ద్వితీయ కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి పంపాడని విశ్వసిస్తారు. అలా సమస్త మానవాళి పాప పరిహారార్ధం దేవుడు నరుడిగా జన్మించిన పవిత్రమైన రోజే క్రిస్టమస్. మనుషులందరూ ఒకరి పట్ల ప్ర్రేమనురాగాలు కలిగి వుండటం ద్వేషాన్ని విడనాడటం క్రిస్మస్ పర్వదిన ప్రాముఖ్యం. నిన్ను వాలే నీ పొరుగు వాడిని ప్రేమించు. ఇదే క్రిస్మస్ నాడు సమస్త మానవాలికి క్రీస్తు అందించిన శుభ సందేశం.

Leave a comment