ఎంతో వయసు లేకపోయినా గంటల తరబడి కంప్యూటర్ చూస్తూ. ఉండటం వల్ల తెలిసో తెలియకో ముఖం అస్తమానం చిట్లించటం వల్లను ,కళ్ళవెంట ముడతలు ఫైన్ లైన్స్ వచ్చేస్తాయి. వీటినే క్రాస్ ఫీట్ అంటారు. వీటికి తప్పని సరిగా సౌందర్య చికిత్సాలే మంచిదంటారు ఎక్స్ పర్ట్స్. నాన్ ఇనారసిస్ చికిత్సలు , క్రీమ్ తో చేసే మసాజులు తప్పకుండా ఈ ముడతలు తగ్గిస్తాయి. రెటినాల్ ,విటమిన్ ఎ ఉన్న క్రీమ్స్ వాడితే క్రమంగా మార్పు కనిపిస్తుంది. సహజమైన ఉత్పత్తులే కావాలనుకుంటే పాలు,అలోవేరా జెల్,బొప్పాయి గుజ్జు కలిపి ప్రతి రోజు అప్లైయ్ చేస్తే ముఖచర్మం బిగుతుగా అయిపోతుంది.

Leave a comment