ఒక గొప్ప ప్రయోగం ప్రయోగాత్మక సినిమా సి యు సూన్ సినిమా ప్రత్యేకత ఏమిటంటే మొత్తం, మొబైల్ ,వాట్సాప్, ఫేస్ బుక్, జి మెయిల్ ,జూమ్ వీడియో కాల్స్,చాటింగ్ తోనే నడుస్తుంది.ఒక యువకుడికి చాటింగ్ లో ఒక అమ్మాయి పరిచయం అవుతోంది. ఆమె ఇంట్లో ఏదో సమస్య ఉందని చెప్పటంతో ఆమెను తన ఇంటికి తీసుకువస్తాడు. ఆమె ఎవరో, ఎక్కడ నుంచి మాట్లాడిందో, అంతకు ముందు ఏం జరిగిందో అతనికి తెలియదు అతను ఆఫీస్ కు వెళ్లే సరికి ఆ అమ్మాయి మాయం అవుతుంది. ఆ అమ్మాయి అను పానులు తెలుసుకునేందుకు పూర్తిగా సోషల్ మీడియాలు చేసే ప్రయత్నం ఈ సినిమా.సినిమా చరిత్రలో ఇండియన్ స్క్రీన్ పైన ఇది నిలిచిపోయే ఒక ప్రయోగం ప్రైమ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా తప్పకుండా చూడవలసిన వాటిలో ఒకటి.

Leave a comment