జీరా నీటిలో ఎన్నో ప్రయోజనాలు. ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది మంచి పానీయం రాత్రివేళ గ్లాసు నీళ్ళలో కొద్దిగా జీలకర్ర వేసి ఉంచి ఉదయాన్నే ఆ నీటిని తాగాలి జీలకర్ర లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.ఐరన్ పీచు కూడా ఎక్కువే.జీరా నీటిలో పొటాషియం కూడా ఎక్కువగానే ఉంటుంది. కనుక ఈ నీరు తాగడం వల్ల ఎసిడిటి అజీర్ణం వంటి సమస్యలు తగ్గిపోతాయి కడుపు నొప్పికి ఇది పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది.

Leave a comment