హ్యాండ్ మేడ్ క్లే ముగ్గులు కప్పులు చూస్తుంటే ఉదయాన్నే విరబూసిన అందమైన పువ్వులు గుర్తుకొస్తారు గుర్తొస్తాయి కప్పులపై నా రకాల పుష్పాలు పుష్పగుచ్ఛాలు అందంగా ఆ మారిపోయే ప్రకృతి దగ్గర ఉన్న భావన కలిగిస్తాయి గులాబీ మల్లె చామంతి లిల్లీ ఆర్కిడ్స్ వంటి పూలను క్లే తో తయారు చేసే రకరకాల సైజుల్లో ఉండే కప్పుల పైన అతికించే చేస్తున్నారు ఈ పూలను తయారు చేసేందుకు ఎంతో ఓపిక కావాలి రంగురంగుల తో పాలి ప్లే  పూలు తయారు చేస్తారు.దేశీయ విదేశీయ పూలు తయారు చేసి వాటిని ఒకేలా చుట్టి కప్పులపై నటించేస్తారు అలంకరణ కోసం గిఫ్ట్ ఆర్టికల్ గా ఈ కప్పులు చాలా బావుంటాయి .

Leave a comment