అమెరికన్ కొలోజియన్ స్పోర్ట్స్ మెడిసిన్ వారి పరిశోధన ప్రకారం. 68 కేజీలున్న మనిషి గంటకు 19 కిలో మీటర్ల వేగంలో సైకిల్ తొక్కితే 410 కేలరీలను కరిగించుకొగలుతారు.సైక్లింగ్ తో ఇంత బరువు వదించుకోగలిగితే ఇంతకంటే మంచి వార్త ఇంకేముంటుంది. అధిక బరువు ఉన్నప్పుడు కూడా పరుగెడితే బరువు మోకాళ్ళపైన పడి అవి దెబ్బతినే అవకాశం ఉంటుంది. అప్పుడు డాక్టర్ సలహాతో పరుగెత్తటానికి ప్రత్యామ్నాయంగా మోకాళ్ళపైన వత్తిడి లేకుండా సైక్లింగ్ చేయవచ్చు.

Leave a comment