ఒక కళాకారుడి చేతిలో బండరాయి కూడా అపురూపమైన శిల్పం అయిపోతుంది. ఆ స్కిల్ వుంటే దేన్నెయినా ఏ రూపంలోకైనా తీసుకోవచ్చు. కళాకారుడి సృజనకు పరిశోధనలు ఉంటాయా? ఇప్పుడు ఎండల్లో పుచ్చకాయలు గుట్టలు గుట్టలుగా కాస్తాయి. రోడ్డు పక్కన ఎక్కడ చూసినా ఆ పుచ్చకాయలు అమ్మే టెంట్లే. కళ తెలిసిన వారి చేతిలో ఒక చాకుంటే పుచ్చకాయ ఎంతటి కళా కండంగా అయిపోతుందో వాటర్ మిలాన్ ఫుడ్ కార్వింగ్ ఇమగెస్ లో చూడండి. పుచ్చకాయ నవ్వుతుంది. పువ్వుల గుట్ట అయిపోతుంది. విషెస్ చెప్పుతుంది, రకరకాల జంతువుల రూపంలోకి మారిపోతుంది. పైన హెద్దింగ్ లేకుండా చూస్తే అది పుచ్చకాయను చెక్కి తాయారు చేసారంటే నమ్మడం కష్టం. వాటర్ మిలాన్ కార్వింగ్ కోసం కళాకారులు సన్నని చాకులు, ఇతర కార్వింగ్ టూల్స్ తో పుచ్చకాయను కొద్ది కొద్దిగా చెక్కుతూ అనుకున్న రూపంలోకి తెస్తారు. కొస్తే నీళ్ళు కారిపోయే పుచ్చకాయ గొప్ప కళాకండంగా కనిపిస్తుంది ఇమేజస్ చూడండి. పుచ్చకాయ నాకొద్దని మారాం చేసే పిల్లలకి ఇలాంటి రూపాల్లో ఇవ్వగలరేమో ట్రై చేయండి.
Categories
WoW

దాహం తీర్చే కాయకొ సుందర రూపం

Leave a comment