సుగంధ ద్రవ్యాలతో చేసిన హెర్బల్ టీ ప్రతి రోజు తాగితే వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దగ్గు జలుబు కఫం,అలర్జీ,సైనసైటిస్ నుంచి రక్షణ ఇస్తుంది. యాలకులు దాల్చిన చెక్క మిరియాలు లవంగాలు సమపాళ్లలో తీసుకొని బరకగా పొడిగా చేసి భద్ర పరుచుకోవాలి కప్పు మరుగుతున్న నీళ్లలో పావు చెంచా పొడి చేసి మరగనివ్వాలి బాగా మరిగాక,వడకట్టి స్పూన్ తేనె కలిపి వేడివేడిగా తాగితే ఒత్తిడి తగ్గుతోంది. అనారోగ్యాలు దగ్గరకు రావు అలాగే టీ పొడితో పాటు అల్లం ముక్కలు వేసి మరిగించిన చాయ్ కూడా ఆకలిని పెంచి జీర్ణ శక్తిని మెరుగు పరుస్తుంది.

Leave a comment