డైటింగ్ చేసేవాళ్ళు ప్రతిరోజు క్యారెట్ జ్యుస్ తాగితే మంచిదంటున్నారు ఎక్స్ పర్డ్స్ . ఈ జ్యుస్ తో చర్మం పై ముడతలు రావు . క్యారెట్ అంతర్గతం గానే కాకుండా పై పూతగాను బాగా పని చేస్తుంది . ఒక టేబుల్ స్పూన్ క్యారెట్ రసంలో ఇంకు టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి మచ్చలపై రాస్తే మంచి ఫలితం కనిపిస్తుంది . క్యారెట్ జ్యుస్ లు కొద్ది చుక్కలు నిమ్మ,వేప రసాలు కలసి రాసుకొంటే చర్మసంబంధిత సమస్యలు తగ్గుతాయి . ప్రతి రోజు ఒక క్యారెట్ తింటే అల్సర్లు మలబద్దకం అజీర్తి హైపర్ ఎ సి డి టీ వంటి సమస్యలు తగ్గుతాయి .

Leave a comment