Categories
WhatsApp

డైమోండ్ నగలు ఇలా ఎంచుకోవచ్చు.

సాధారణంగా అమ్మాయిలు జాబ్ లో ఆదా చేసేదంతా ఆభరణాలు మీదే పెడతారు. అది మంచి అలవాటే కానీ అభారాలు కొనే విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలి. కొన్ని ఆభరణాల గురించి తెలుసుకోవాలి కూడా యాంటిక్, డైమెండ్ జ్యువెలరీ కి ఇప్పుడు ఎంతో ఆదరణ వుంది. వీటిలో సీజెడ్స్, మొజాయిద్, అన్ కట్, డైమెండ్ యాంటిక్ గోల్డ్ వీటిలో యంటిక్ రకం నగలు టెంపుల్ స్టయిల్ నుంచి వచ్చినవే. వీటి తయ్యారీలో జరిగే వేస్టేజ్, మజురీకూడా ఆభరణం ధరకు కలుపుతారు కనుక వాటి గురించి తెలుసుకోవాలి. ఎంత వరకు వేస్టేజ్ వుంటుంది. గోల్డ్ లేదా, యాంటిక్ ఫినిషింగ్ ఏదైనా, దానికి 91.6 హాల్ మార్క్ వుందో లేదో యాంటిక్ ఫినిషింగ్ ఏదైనా, దానికి 91.6 హాల్ మార్క్ వుందో లేదో చూసుకోవాలి. ఇక డైమెండ్ నగల్లో ఒక కారెట్ 12 నుంచి 25 వేల వరకు వుంటుంది. అన్ కట్ లో మోజనైట్స్ అనే రకం డైమెండ్స్ తక్కువ ధరకే దొరుకుతాయి. కారెట్ధర 2500 రూపాయిలు వుంటుంది. ఆఫీసుకు కాలేజీకి వెల్లే అమ్మాయిలు డైమెండ్ నగలు ఇష్ట పడితే ఈ మొజనైటీ నెట్ వేసుకోవచ్చు.

Leave a comment