దక్షిణాదిన నటించి పేరు తెచ్చుకోవాలన్నదే నా కోరిక కొత్త ప్రాజెక్టుల గురించి చాలా ఎగ్జయిటింగ్ గా ఉంది అంటుంది ప్రాచీ బెహ్లాన్.ఉత్తారాదికి చెంది ప్రాచీ మాజీ బాస్కెట్ బాల్ క్రీడాకారిణి. ఇంతకు ముందు మనదేశం తరుపున కామన్వెల్త్ ఇతర ప్రముఖ ఏషియాన్ క్రీడాల్లో పాల్గొన్నది ప్రాచీ టెహ్లాన్. టెలివిజన్ షోలలో నటించింది. కొన్ని పంజాబ్ సినిమాల్లో నటించింది కూడా. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ తో కలిసి తెలుగు చిత్ర సీమలోకి అడుగుపెట్టబోతుంది.

Leave a comment