ఆహార నిపుణులు శృంగార జీవితం కోసం కూడా కొన్ని ఆహారపదార్థాలు ఉపయోగపడతాయంటున్నారు. స్ట్రాబెర్రీలు, బ్లాక్ బెర్రీలను హ్యాపీ బెర్రీలు అంటారు. ఇవి శక్తి వంతమైన ప్రేమను మెరుగు పరుస్తాయి. మెటబాలిక్ సిండ్రోమ్ చికిత్సలో ప్రభావ వంతంగా పని చేస్తాయి.  స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ టెస్టోస్టిరాన్ మెరుగు పరిచెందుకు బెర్రీలు ఉపయోగపడుతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభించే ఈ బెర్రీలు శారీరక నిద్ర సైకిల్స్ క్రమబద్ధీకరించి స్థిరపరచటంలో సహాకరించే మెలటోనిన్  హార్మోన్ ఉత్పత్తిలో సహాకరిస్తాయి. భాదం, నట్స్, కార్క్ చేపలు ,లవంగాలు, వెల్లుల్లి, అరటిపండు వీటన్నింటినీ శృంగార జీవితానికి అవసరమైన ఆహారంగా గుర్తించారు.

Leave a comment