Categories
Gagana

డ్యాన్స్‌, పాట రెండు ఇష్టం

డ్యాన్స్‌  అంటే నాకెంతో క్రేజ్. నా పదిహేనేళ్ళ వయస్సులో కొరియోగ్రాఫర్ ఆష్లే లోబోస్ డ్యాన్స్‌  క్లాసెస్ లో చేరాను.  ఒక నెల గడిసే సరికి ఆయన నన్ను ఇన్ స్ట్రక్టర్ గా చేరటం ఇష్టమేనా అని అడిగారు. నాకు ఎక్జయింటింగ్ ఆఫర్ .డాన్స్ హార్క్స్ వెస్ట్రర్న్ డాన్స్ స్టూడియో . అక్కడ నేర్పించే ప్రాథమిక డ్యాన్స్‌ బ్యాలేట్,డ్యాన్స్‌  సంగీతం మాదిరే భావా వ్యక్తికరణకు రూపం అంటోంది సీరత్ కపూర్.  టచ్ చేసి చూడు, రాజుగారి గది రెండు విభిన్నమైన క్యారెక్టర్స్ ,రెండు ఎంజాయ్ చేశాను. 12 సంవత్సరాల వయసుకు మందే భారతీయ శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకున్నాను. రాబోయో సినిమాల్లో పాటపాడాలనేది నా కల అంటోంది సీరత్.

Leave a comment