సంగీతం, డాన్స్ రెండు మనసుకే కాదు, శరీరానికీ మేలు చేస్తాయని కొత్త అద్యాయినాలు చెప్పుతున్నాయి. ఒక పాట ఆ పాడే రిధమ్ నరాల పైన పని చేసి ఎన్నో నరాల జబ్బులు తగ్గిస్తుందని, అలాగే పాట మనసుకి స్వాంతన కలిగించి మనసుకు వత్తిడి నుంచి శాంతి ఇస్తుందని చెప్పుతున్నారు. అలాగే డాన్స్ ఒక వ్యాయామం అంటున్నారు. పద్దతిగా శరీరంలోని ప్రతి అంగుళం కదలడం కంటే వేరే వ్యాయామం ఇంకేదీ లేదని, ఇలా డాన్స్ చేసే వాళ్ళు పార్కెన్సన్ వంటి మొండి జబ్బుల నుంచి బీ.పీ, షుగర్ వంటి అనారోగ్యాల నుంచి బయట పడచ్చని అద్యాయినాలు చెప్పుతున్నాయి. డాన్స్ యోగా ఇప్పుడు చాలా ప్రాముఖ్యత గల డాన్సులే….

Leave a comment