రెజ్లర్ గీతాఫోగట్  ఫ్యామిలీ స్టోరీ దంగల్ పేరుతో సినిమాగా రాబోతోంది. గీత తండ్రి ఇంటెర్నేష్నల్ రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగట్  పాత్రలో అమీర్ ఖాన్ 8 సంవత్సరాల విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మహావీర్ సింగ్ కూతుళ్లు గీత బబిత రీతూ సంగీత ఇంకో ఇద్దరు పెంపుడు కూతుళ్లు వినేష్  ప్రియాబెక అందరు రెజ్లర్స్. అమీర్ ఖాన్ తో పాటు ఈ అమ్మాయిల పాత్రల్లో ఫాతిమా ,సాన్యా, జైరా  లను పదివేల మందిని ఆడిషన్ చేసి ఎంచుకొన్నారట. వీళ్లకు రెండేళ్లపాటు కుస్తీ పట్టు నేర్పించారు. అమీర్ ఖాన్ భార్యగా టీవీ నటి మల్లికా షెరావత్ నటించారు. ఈ దంగల్ సినిమా నలుగురు ఆడపిల్లలకు కుస్తీ నేర్పించి అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించుకునేంతగా తీర్చిదిద్దిన ఒక రెజ్లర్ నిజ జీవిత గాధ. అమీర్ ఖాన్ ఈ సినిమా కోసం 90 కిలోల వెయిట్  పెరిగాడట. ఈ సినిమాలో హాని కారక్ బాప్య పాటని అందులో స్ట్రిక్ట్ అమీర్ ఖాన్ ని చూసి ఎంజాయ్ చేయండి.  .

Leave a comment