Categories
ఈ రోజుల్లో దానిమ్మ పండ్లు బాగా దోరుకుతాయి. చిరుజల్లులకు చలికీ వేడి వేడి సూప్ లు టాలతో పాటు పండ్లు తినడం ఆరోగ్యమే. అందులో దానిమ్మ లో యాంటీ ఆక్సిడెంట్స్, పుష్కలంగా వుంది రక్తాన్ని శరీరంలో గడ్డ కట్ట నివ్వకుండా చేస్తాయి. జీవనశైలి అలవాట్ల మూలంగా శరీరంలో పేరుకుంటున్న కొవ్వు గుండె పై వత్తిడి తెస్తు వుంటుంది. దానిమ్మ గింజలలో వుండే వుంటుంది. రక్త పోటుని కంట్రోల్ చేస్తుంది. ఇందులో వుండే పీచు జీర్ణక్రియలు సాఫీగా అయ్యేలా చూస్తుంది. దానిమ్మ గింజల్లో రోగ నిరోధకశక్తి శరీరానికి ఆరోగ్యంగా ఉంచుతుంది.