కార్పోరేట్ బోర్డ్ మీటింగ్ లలో అమ్మాయిలపై అనధికారంగా కొన్ని దురభిప్రాయాలు చర్చల్లోకోస్తాయి. నెలసరులప్పుడు అమ్మాయిలు కీలక నిర్ణయాలు తీసుకోలేరు అని. దీన్ని పీరియడ్ బ్రెయిన్ అని వెక్కిరింతగా వాడతారు. గ్రీక్ లోని అరిస్టాటిల్ విశ్వవిద్యాలయం నుంచి పరిశోధకురాలు బ్రిగెటీ లీనర్స్ వంద మంది మహిళలపై ఒక అధ్యయనం చేసి నెలసరికి కారణం అయిన హార్మోన్స్ కి మేధోపరమైన ఆలోచన శక్తి సంబంధం లేదని తేల్చారు. అలాంటి అపనమ్మకాలు మీ బుర్రలో ఉంటే వాటిని వెంటనే క్లీన్ చేసకొమ్మని ఒక సలహా కూడా ఇచ్చింది..

Leave a comment