చరిత్రను భవిష్యత్ తరాలకు ఎట్లా అందించాలి అని ఆలోచన తో ఆఫ్రికా లోని కెష్ కమా ఆర్ట్ ప్రాజెక్ట్ ప్రారంభం అయింది. వస్త్రాలపై రంగు దారాలతో మేఖక కథలను అల్లడం కొందరు కళాకారులు ప్రారంభించారు పూసలు,తీగలతో సృష్టించే ఈ ఆర్ట్ దక్షిణాఫ్రికా నుంచి విస్తృతంగా వ్యాప్తి చెందింది ఈ ఆర్ట్ వర్క్ ను మ్యూజియంలో యూనివర్సిటీల్లో ప్రదర్శనలు పెడుతున్నారు. మొత్తానికి చరిత్ర కో నూలు పోగు సమర్పిస్తున్నారు.

Leave a comment