శ్రద్ధగా చూడవలసిన సీరీస్ డార్క్. జర్మనీలోని విండెన్ అన్న చిన్న టీన్ లో ఒక పదిహేను సంవత్సరాల పిల్లవాడు ఎరిక్ తప్పి పోతాడు.  ఎరిక్ స్కూల్లో డ్రగ్స్ అమ్ముతాడని వాటిని ఊరి బయట ఉన్న గృహలో దాచి పెడతాడని తెలిసినా కొందరు ఒక రాత్రి ఆ గృహ లో చూద్దామని బయలుదేరారు  వాళ్లలో మైకేల్ అన్న పిల్లవాడిని తనతో తీసుకు వస్తాడు అన్న మాగ్నస్. గుహ లో జరిగిన విచిత్ర పరిస్థితుల నుంచ తప్పించుకునేందుకు తలోదారినా పారిపోతారు ఒక మైకేల్ కనిపించాడు ఎక్కడికి ఎలా మాయం అయ్యాడు అని ఊర్లో పోలీస్ లు, ప్రజలు అనుకుంటారు.కథలో మైకేల్ కాస్తా టైం ట్రావెల్ ద్వారా ఎక్కడో గతంలోకి వెళ్లిపోవటం తెలుస్తుంది. ఒక కాలంలో వ్యక్తులు  ఇంకో కాలంలోకి ప్రవేశించటంతో ఎదురయ్యే మలుపూలతో నడిచే చిత్రమైన కథ డార్క్. ఊహించని కథ కథనంతో డార్క్ సిరీస్ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో ఉంది.

Leave a comment